పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెట్టుబడి అనే పదం యొక్క అర్థం.

పెట్టుబడి   నామవాచకం

అర్థం : కూడబెట్టిన ధనము

ఉదాహరణ : అతను పెట్టిన పెట్టుబడి మొత్తము నష్టమయ్యింది.

పర్యాయపదాలు : అసలు, మూలధనం, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

इकठ्ठा या जमा किया हुआ धन।

उसकी सारी जमापूँजी नष्ट हो गई।
जमाजत्था, जमाधन, जमापूँजी, थाती, बिसात

A fund of money put by as a reserve.

nest egg, savings

అర్థం : ముందుగా కొంత డబ్బును వ్యాపారానికి వెచ్చించడం

ఉదాహరణ : వెయ్యి రూపాయల పెట్టుబడితో నేను లక్ష రూపాయలు సంపాదించాను.

పర్యాయపదాలు : మూలధనం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह असल धन जो किसी के पास हो या लाभ आदि के लिए व्यापार में लगाया जाए।

हजार रुपये मूलधन से हम लाखों कमा सकते हैं।
इस व्यापार में लगा उसका सारा धन डूब गया।
असल, जमा, धन, पूँजी, पूंजी, मूल, मूलधन

Assets available for use in the production of further assets.

capital, working capital

అర్థం : వ్యాపారము, ఆదాయము మొదలగువాటి యొక్క ఉద్దేశ్యంతో ధనమును వెచ్చించే పని

ఉదాహరణ : లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా వ్యాపారంలో ఎలాంటి ఆదాయము రాలేదు.

పర్యాయపదాలు : అసలు, పరిపణం, మూలధనం, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यापार, आय आदि के उद्देश्य से पूँजी लगाने का कार्य।

लाखों रुपये पूँजी निवेश के बाद भी इस व्यवसाय में कुछ लाभ नहीं हुआ।
इन्वेस्टमेन्ट, निवेश, पूँजी निवेश, पूँजी-निवेश

The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.

investing, investment