అర్థం : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
ఉదాహరణ :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
పర్యాయపదాలు : మధ్యవర్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker