అర్థం : కౌజు పిట్టలా ఉండే ఒక రకమైన చిన్న పక్షి
ఉదాహరణ :
కొంత మంది తినడానికి తీతర్ పిట్ట కోసం వేటాడుతారు.
పర్యాయపదాలు : తీతర్ పిట్ట, బటేర్ పిట్ట, లావుక పక్షి
ఇతర భాషల్లోకి అనువాదం :
Small gallinaceous game birds.
quailఅర్థం : నీళ్ళ దగ్గరలో ఉండే ఒక చిన్న పక్షి
ఉదాహరణ :
పిచ్చుకలు చిన్న చిన్న పురుగులు,కీటకాలు తింటూ తన కడుపు నింపుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :