అర్థం : పిండం ఎదగడానికి ఉపయోగపడే అవయవం
ఉదాహరణ :
గర్భాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి.
పర్యాయపదాలు : గర్భకోశం, గర్భాశయం, పిండకోశం
ఇతర భాషల్లోకి అనువాదం :
मादा में पायी जाने वाली जनन कोशिका।
मादा जनन कोशिका में अंडाणु बनते हैं।