పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పశువుల వైద్యుడు అనే పదం యొక్క అర్థం.

పశువుల వైద్యుడు   నామవాచకం

అర్థం : పశువులకు చికిత్స చేయువాడు.

ఉదాహరణ : పశువుల వైద్యుడి దగ్గరకు వెల్లక ముందే ఆవు చనిపోయింది.

పర్యాయపదాలు : పశు వైద్యుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A doctor who practices veterinary medicine.

vet, veterinarian, veterinary, veterinary surgeon