అర్థం : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క పైభాగము
ఉదాహరణ :
గుడ్డు యొక్క బయటి పొర కింద ఇంకొక పలుచని పొర ఉంటుంది.
పర్యాయపదాలు : సన్ననిపొర
ఇతర భాషల్లోకి అనువాదం :
ऊतक की वह लचीली परत जो जानवरों या पौधों के अंगों या कोशिकाओं को ढकती या जोड़ती है या उनके परत के रूप में होती है।
अण्डे की बाहरी कड़ी परत के नीचे झिल्ली होती है।