సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కొలతకు సంబంధించిన
ఉదాహరణ : అధిక మోతాదులో భోజనం చేయడంతో అతను వ్యాధిగ్రస్తుడయ్యాడు
పర్యాయపదాలు : మోతాదు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी का उतना अंश या मान जितना एक बार में लिया या काम में लाया जाए या उपलब्ध हो।
అర్థం : బరువును తెలుసుకోవడానికి చేసే పని
ఉదాహరణ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
పర్యాయపదాలు : కొలత, తూకం
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
అర్థం : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
ఉదాహరణ : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
పర్యాయపదాలు : కొలత, కొలమానం, కొలువడి
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
అర్థం : ఒక వస్తువు భారంఆక్రమించే చోటు
ఉదాహరణ : బంగారం స్థితి పరిమాణంలో ఉంది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
संख्या, गुण, तथ्य आदि में विशेष वृद्धि करने की क्रिया या भाव।
A process of becoming larger or longer or more numerous or more important.
ఆప్ స్థాపించండి