అర్థం : నీళ్ళు నింపడానికి ఉండే ఒక స్త్రీ
ఉదాహరణ :
సేఠ్ గారి భార్య పనిమనిషిని నీళ్ళు నింపడానికి పంపింది.
పర్యాయపదాలు : పానీహరన్
అర్థం : ఇంట్లోనే పనులు చేసిపెట్టే బయటి వ్యక్తి.
ఉదాహరణ :
ఈరోజుల్లో పనిమనిషి దొరకడము చాలా కష్టమైపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పని చేసే వారు
ఉదాహరణ :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkఅర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ఉదాహరణ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, బంట్రోతు, సేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।