సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైనా విషయాన్నైనా కష్టపడి చేసే నిరాశను చెందేది
ఉదాహరణ : జీవితంలో నిరాశవాదం మనసులో ఉండకూడదు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह मत जो इस बात को महत्व देता है कि अंत में निराशा ही हाथ लगेगी।
The feeling that things will turn out badly.
అర్థం : నిరాశ వాదాన్ని అనుభవించే వ్యక్తి
ఉదాహరణ : నిరాశ వాదులలో నిరాశ గూడుకట్టుకొంటుంది
निराशावाद को माननेवाला व्यक्ति।
A person who expects the worst.
ఆప్ స్థాపించండి