పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నమస్కారము అనే పదం యొక్క అర్థం.

నమస్కారము   నామవాచకం

అర్థం : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.

ఉదాహరణ : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.

పర్యాయపదాలు : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్తే, నమస్సు, మ్రొక్కు, వందనం, సలాము


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़ा झुककर अभिवादन करने की क्रिया।

उसने अतिथि को नमस्कार किया।
विद्या है तो करहिंगे सब कोऊ आदेस।
आदेश, आदेस, नमन, नमस्कार, नमस्ते, सलाम