సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
ఉదాహరణ : పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
పర్యాయపదాలు : వేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी को अपने हाथों से गहने या कपड़े-लत्ते आदि धारण कराना।
Provide with clothes or put clothes on.
అర్థం : ఇతరుల శరీరాన్ని లేదా శరీరంలో ఒక భాగాన్ని వస్త్రంతో మూయడం
ఉదాహరణ : తండ్రి నిద్రిస్తున్న తమ పిల్లలకు దుప్పటి కప్పాడు
పర్యాయపదాలు : కప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
दूसरे के शरीर या शरीर के किसी भाग को वस्त्र आदि से ढाँपना।
ఆప్ స్థాపించండి