అర్థం : దేవత పూజల కొరకు కట్టించిన మందిరం
ఉదాహరణ :
ఆ దేవీ మందిరం భక్తులను ఆకర్షించే కేంద్రంగా ఉంది.
పర్యాయపదాలు : దేవీ గుడి, దేవీమందిరం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मंदिर जिसमें किसी देवी की मूर्ति स्थापित करके उसकी पूजा की जाती हो।
यह देवीमंदिर श्रद्धालुओं के आकर्षण का केंद्र है।Place of worship consisting of an edifice for the worship of a deity.
temple