సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దారాలను చేయడానికి ఉపయోగపడే ముడి వస్తువు
ఉదాహరణ : ప్రత్తితో నిండిన దిండు చాలా మెత్తగా ఉంటుంది.
పర్యాయపదాలు : ప్రత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बीजों के ऊपर का रोआँ।
అర్థం : దారాలు చేయడానికి ఉపయోగపడే ఒక పువ్వు
ఉదాహరణ : దూది నుండి తాళ్ళు, బట్టలు మొదలైనవి తయారుచేస్తారు.
పర్యాయపదాలు : పత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सनई के पौधे का रेशा।
A plant fiber.
అర్థం : కట్టుకట్టడానికి రక్తం తుడవడానికి ఉపయోగించే తెల్లటి వస్తువు
ఉదాహరణ : ఈ దిండులో పత్తి నిండుగా వుంది.
एक प्रकार की कपास जिसकी रूई लाली लिए हुए सफेद होती है।
అర్థం : గాయాలు తుడుచుటకు ఉపయోగపడే తెల్లాగా ఉండే మెత్తని పదార్ధము.
ఉదాహరణ : ఈ బొంతలో మూడు కిలోగ్రాముల పత్తి నింపబడింది
పర్యాయపదాలు : ఒత్తి, పత్తి
कपास के डोडे में का रेशेदार भाग जिससे सूत बनता है।
Soft silky fibers from cotton plants in their raw state.
అర్థం : గింజలతో కూడిన పింజ
ఉదాహరణ : ఈ సారి పత్తిపంట బాగా పండింది.
పర్యాయపదాలు : పత్తి, పత్తిపింజ, ప్రత్తి
बिनौलों सहित रूई।
ఆప్ స్థాపించండి