అర్థం : జరగబోయెవాటిని గ్రహించే చూపు
ఉదాహరణ :
సంజయ్ తన దివ్య దృష్టి బలముతో ధృతరాష్ట్రుని ముందర మహాభారతం యొక్క పరిస్థితిని చూపించాడు.
పర్యాయపదాలు : అలౌకికమైన దృష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मानसिक शक्ति जिसके द्वारा व्यक्ति गुप्त बात, रहस्य आदि को जान लेता है।
संजय अपनी दिव्यदृष्टि के बल पर धृतराष्ट्र के सामने महाभारत का आँखों देखा हाल बता रहे थे।