అర్థం : భవిష్యత్ అవసరాలకై కొంత ధనాన్ని పక్కనబెట్టినది
ఉదాహరణ :
మీరు కూడబెట్టిన ధనం మా దగ్గర సురక్షితంగా వుంది.
పర్యాయపదాలు : కూడబెట్టిన ధనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The delivery of personal property in trust by the bailor to the bailee.
bailment