అర్థం : నెయ్యి, నూనెను ఉంచడానికి చర్మంతో చేసిన ఒక పాత్ర
ఉదాహరణ :
రాధిక తోలుసిద్దె నుండి నెయ్యి తీస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
चमड़े का एक प्रकार का कुप्पा जिसमें घी, तेल आदि रखा जाता है।
राधिका गेल्हे में से घी निकाल रही है।అర్థం : నెయ్యి, నూనె మొదలైనవి ఉంచుకోవడానికి చర్మంతో తయారు చేసిన తిత్తి ఆకారం లాంటిది
ఉదాహరణ :
ఈ రోజుల్లో కూడా కొంత గ్రామీణా స్త్రీలు నెయ్యి, నూనె, మొదలైనవి తోలు సిద్దెలో ఉంచుతున్నారు.
పర్యాయపదాలు : తోలుతిత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
घी, तेल आदि रखने का चमड़े का बना हुआ घड़े के आकार का पात्र।
आज भी कुछ ग्रामीण महिलाएँ घी,तेल आदि कुप्पे में रखती हैं।