సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
ఉదాహరణ : కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
పర్యాయపదాలు : ఓపన్చేయు, ఓపెన్ చేయు, తెరుచు, తెరువబడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
प्रचलित होना या काम में आने लगना।
Become available.
అర్థం : వివృతంచేయడం
ఉదాహరణ : మీరు ముందుగా ఒక ఫైల్ తెరవండి
పర్యాయపదాలు : తీయు, తెరుచు
* संगणक में कोई फाइल आदि खोलना।
Display the contents of a file or start an application as on a computer.
ఆప్ స్థాపించండి