పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిరిగివచ్చు అనే పదం యొక్క అర్థం.

తిరిగివచ్చు   క్రియ

అర్థం : ఎక్కడైన వెల్లి అక్కడ నుండి ముందున్న స్థానములోకి రావడం.

ఉదాహరణ : నాన్నగారు నిన్ననే ఢిల్లీ నుండి వచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं जाकर वहाँ से पहले वाले स्थान पर आना या पहले वाले काम आदि पर आना।

पिताजी कल ही दिल्ली से लौटे।
आना, लौटना, वापस आना

తిరిగివచ్చు   నామవాచకం

అర్థం : మళ్ళీ వచ్చే క్రియ లేక భావము

ఉదాహరణ : ఈ రోజు శ్యామ్ ఊరి నుండి తిరిగిరావడం సంభవంకాదు.

తిరిగివచ్చు   క్రియా విశేషణం

అర్థం : యధాతధముగా తమ స్థానములోనికి.

ఉదాహరణ : మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.

పర్యాయపదాలు : తిరిగిఇచ్చు, వాపసు, వెనుకకువచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

लौटकर फिर अपने स्थान पर।

वह वापस अपने घर चली गई।
वापस, वापिस

In or to or toward a former location.

She went back to her parents' house.
back