సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మణి మంత్రాని ప్రభావం కలిగి రక్షణగా ధరించే వస్తువు
ఉదాహరణ : పిల్లలకు దుష్ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి తాయత్తును ధరిస్తారు.
పర్యాయపదాలు : తాయత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह यंत्र, मंत्र या कवच जो किसी संपुट में बंद करके पहना जाए।
అర్థం : రోగం లేదా దెయ్యాలను దూరం చేయడానికి మెడలో లేదా చేతికి కట్టి మంత్రించే ముడివేసిన దారం
ఉదాహరణ : రామానంద్ గారు తాయత్తు కడుతారు.
పర్యాయపదాలు : తాయెత్తు, రక్షరేకు
मंत्र पढ़कर गाँठ लगाया हुआ वह धागा जो रोग या प्रेतबाधा दूर करने के लिए गले या हाथ में बाँधते हैं।
ఆప్ స్థాపించండి