పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జీవనభృతి అనే పదం యొక్క అర్థం.

జీవనభృతి   నామవాచకం

అర్థం : చాలాకాలము ఉద్యోగముచేసి విడిచిన పిమ్మట ఇచ్చు జీతము.

ఉదాహరణ : స్వాతంత్రసమరయోధులకు ప్రభుత్వము జీవనభృతి కల్పించింది.

పర్యాయపదాలు : ఉద్యోగభరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवन भर मिलने वाली वृत्ति।

स्वतंत्रता सेनानियों को आजीवन वृत्ति मिलती है।
आजीवन वृत्ति