అర్థం : శరీరంలో అది ఒక అంగము. దీని ద్వారా సంతానము ఉత్పన్నము జరుగుతుంది.
ఉదాహరణ :
ఇక్కడ జననేంద్రియ సంబంధ రోగాలకు చికిత్స చేస్తారు
పర్యాయపదాలు : గుప్తాంగం, జననేంద్రియం
ఇతర భాషల్లోకి అనువాదం :
वे जननांग जो बाहर से दिखाई देते हैं।
बहुत लोग जननेंद्रिय संबंधी रोगों का इलाज़ करवाने में हिचकिचाते हैं।