పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జడలమెకం అనే పదం యొక్క అర్థం.

జడలమెకం   నామవాచకం

అర్థం : అడవికి రారాజు

ఉదాహరణ : కవి ఈ కవిత్వంలో శివాజిని సింహంతో పోల్చాడు.

పర్యాయపదాలు : కేసరి, గజరిపువు, పశురాజం, బాహుబలం, మృగం, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగేంద్రుడు, మెకములరేడు, రక్తజిహ్వం, సారంగం, సింగం, సింహం


ఇతర భాషల్లోకి అనువాదం :

Large gregarious predatory feline of Africa and India having a tawny coat with a shaggy mane in the male.

king of beasts, lion, panthera leo