పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెవికమ్మ అనే పదం యొక్క అర్థం.

చెవికమ్మ   నామవాచకం

అర్థం : చెవులకు ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : సీత చెవికమ్మలు ధరించటానికి ఇష్టపడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कान में पहनने का एक गहना।

गीता के एक कान की बाली खो गयी।
अवतंस, अवतन्स, कर्णपाली, बाली, लुरकी

कान में पहनने का फूल के आकार का एक गहना।

सीता तरकी पहनना पसंद करती है।
तरकी, तर्की, ताटक, ताडंक, ताडंकी, तार, भोगली

Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.

earring

అర్థం : చెవికి వేలాడే ఆభరణం

ఉదాహరణ : ఆమె చెవిలో బంగారు చెవికమ్మలు అందంగా ఉన్నాయి.

పర్యాయపదాలు : లోలాకులు


ఇతర భాషల్లోకి అనువాదం :

कानों में पहनने का एक गहना।

उसके कान में सोने के बुंदे सुशोभित थे।
आवेजह, आवेज़ह, आवेज़ा, आवेजा, बुंदा, लोलक

Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.

earring

అర్థం : చెవిలో ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : తీతా చెవికమ్మ పోయింది.

అర్థం : చెవికి ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : అతని చెవులకు ధరించిన చెవికమ్మలు శోభాయమానంగా ఉన్నాయి.

పర్యాయపదాలు : కర్ణాభరణం


ఇతర భాషల్లోకి అనువాదం :

Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.

earring