అర్థం : ఒక కట్టె నుంచి వచ్చిన పదార్దం
ఉదాహరణ :
మా అవ్వ ఆకు, వక్కతో పాటు దుగ్గు వేసుకోని నములుతుంది.
పర్యాయపదాలు : కట్లపొడి, గడ్లపొడి, దుగ్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
Extract of the heartwood of Acacia catechu used for dyeing and tanning and preserving fishnets and sails. Formerly used medicinally.
black catechu, catechu