పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిట్టిపనస అనే పదం యొక్క అర్థం.

చిట్టిపనస   నామవాచకం

అర్థం : వంకరగా పసుపురంగులో వుండి తియ్యని పండ్లు కాసే చెట్టు

ఉదాహరణ : కోతి చిట్టి పనస చెట్టుపైన ఎక్కి కూర్చున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का वृक्ष जिसका बेडौल,मीठा फल खाने के काम आता है।

बंदर बड़हल पर चढ़कर बैठा हुआ है।
अम्लक, डहु, डहू, बड़हर, बड़हल, रविप्रिय, लकुच, लकुट

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

అర్థం : పసుపురంగులో ఉండే పనసపండు లాంటి చిన్నగా వుండే తినే పండు

ఉదాహరణ : అతడు చిట్టిపనస పండును తింటున్నాడు.

పర్యాయపదాలు : మంకీజాక్‍ఫ్రూట్


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वृक्ष से प्राप्त खाद्य फल जो बेडौल होता है।

वह बड़हल खा रहा है।
अम्लक, डहु, डहू, बड़हर, बड़हल