సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్‌బోర్డ్‌కి కాపీ చేయబడింది.
అర్థం : నాలుకతో తీసుకొని తినడం
ఉదాహరణ : పిల్లాడు బ్రెడ్డు పైన ఉన్న జామ్‌ను నాకుతున్నాడు.
పర్యాయపదాలు : చీకు, జిబుకు, నాకు, లొట్టలేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जीभ से रगड़कर या उठाकर खाना।
Take up with the tongue.
అర్థం : నాలుకతో తుడిచినట్లుగా చేసి తినడం
ఉదాహరణ : అతడు చిన్న కడాయిలో ఉన్న బాసందీని నాకుతున్నాడు
పర్యాయపదాలు : నాకు
पोंछकर खा लेना।
ఆప్ స్థాపించండి