అర్థం : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
ఉదాహరణ :
కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
పర్యాయపదాలు : అంగిటిముల్లు, కొండనాలుక, చిరునాలుక
ఇతర భాషల్లోకి అనువాదం :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvulaఅర్థం : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
ఉదాహరణ :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum