అర్థం : ఉన్నత స్థానం ఇవ్వదగినది.
ఉదాహరణ :
ప్రపంచములో భారతదేశానికి గౌరవమైన స్థానం ఉన్నది.
పర్యాయపదాలు : గౌరవపూర్ణమైన, గౌరవప్రదమైన, గౌరవయుక్తమైన, గౌరవాన్వితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो गौरव या महिमा से युक्त हो।
विश्व में भारत का गौरवमय स्थान है।అర్థం : మర్యాద కలిగి ఉండుట.
ఉదాహరణ :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
పర్యాయపదాలు : గౌరవంగల, గౌరవించదగిన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।