అర్థం : ఒక తీపి పదార్థం తయారు చేయడానికి ఉపయోగించే తెల్లని గుమ్మడికాయ
ఉదాహరణ :
బూడిద గుమ్మడికాయతో హల్వా చేస్తున్నారు.
పర్యాయపదాలు : బూడిద గుమ్మడి కాయ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తీగకు కాసే కాయ ఇది పెద్దగా వుంటుంది
ఉదాహరణ :
అమ్మ గుమ్మడికాయ కూర తయారు చేస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :