అర్థం : సమయములోపల.
ఉదాహరణ :
శ్యామ్ గడువులోపల డబ్బులు జమచేసినాడు.
పర్యాయపదాలు : అనుకున్న సమయంలో, అవధిగల, వ్యవధిలో
ఇతర భాషల్లోకి అనువాదం :
Relating to or occurring in a term or fixed period of time.
Terminal examinations.