అర్థం : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
ఉదాహరణ :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
పర్యాయపదాలు : కృంగిపోవు, తిను, నశించు, మ్రింగివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।అర్థం : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ఉదాహరణ :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
పర్యాయపదాలు : తగ్గించు, తగ్గిపోవు, తగ్గు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।