అర్థం : దేశానికంతటికి ఉన్న ప్రభుత్వం, దీనికి రాష్ట్రప్రభుత్వాలంన్నిటిపై ఆధిపత్యం ఉంటుంది
ఉదాహరణ :
పార్టీవాదులకు అతీతంగా కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు సహాయం చేయాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी राज्य या राष्ट्र की वह सर्वप्रधान सरकार या शासन सत्ता जिसका प्रमुख स्थान उसकी राजधानी में होता है और जो वहाँ से सारे देश पर शासन करती है।
पार्टीवाद से ऊपर उठकर केंद्र सरकार को सभी राज्यों की सरकारों की मदद करनी चाहिए।A government with strong central powers.
federal government