అర్థం : బాధలతో కూడిన జీవితం గడపడం
ఉదాహరణ :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
పర్యాయపదాలు : కఠినమైన, క్లిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : త్వరగా అర్థంకాకపోవడం.
ఉదాహరణ :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
పర్యాయపదాలు : కఠినమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Difficult to analyze or understand.
A complicated problem.అర్థం : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ఉదాహరణ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
పర్యాయపదాలు : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Difficult to analyze or understand.
A complicated problem.అర్థం : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
ఉదాహరణ :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
పర్యాయపదాలు : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్తోకూడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కష్టాలతో నిండిన.
ఉదాహరణ :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
పర్యాయపదాలు : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
ఇతర భాషల్లోకి అనువాదం :