అర్థం : ఎర్రటి రంగులో వుండే వుండే కాయ
ఉదాహరణ :
వేసవి రోజుల్లో కళింకర పండు బాగా లభిస్తుంది.
పర్యాయపదాలు : కర్భూజ, పుచ్చకాయ
ఇతర భాషల్లోకి అనువాదం :
Large oblong or roundish melon with a hard green rind and sweet watery red or occasionally yellowish pulp.
watermelon