అర్థం : చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం
ఉదాహరణ :
శిల్పకారుని ఊహ రాయిని చెక్కి విగ్రహరూపాన్నిస్తుంది.
పర్యాయపదాలు : ఉత్ప్రేక్ష, ఊహ
ఇతర భాషల్లోకి అనువాదం :
The ability to form mental images of things or events.
He could still hear her in his imagination.