సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
ఉదాహరణ : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
పర్యాయపదాలు : కాసారం, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पानी का बड़ा कुंड।
A small lake.
అర్థం : తామరపువ్వులు వుండే ప్రదేశం
ఉదాహరణ : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.
పర్యాయపదాలు : అరవిందిని, తామరకొలను, సరస్సు, సరోవరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।
ఆప్ స్థాపించండి