సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
ఉదాహరణ : గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
పర్యాయపదాలు : కొయ్య
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पशु, खेमे आदि की रस्सी आदि बाँधने के लिए गड़ी मोटी, बड़ी लकड़ी आदि।
A long (usually round) rod of wood or metal or plastic.
ఆప్ స్థాపించండి