పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒలికి అనే పదం యొక్క అర్థం.

ఒలికి   నామవాచకం

అర్థం : శవ దహనానికి పేర్చిన కట్టెల గుట్ట

ఉదాహరణ : ఈ నాటి పరిస్థితి చూస్తుంటే గాంధిగారి చితితో పాటు పరస్పర సద్భావన, ప్రేమ, అహింస మొదలైనవన్నీ తగలబడి బూడిద అయిపోయాయి.

పర్యాయపదాలు : కాష్టం, చితాచూడకం, చితి


ఇతర భాషల్లోకి అనువాదం :

चुनी हुई लकड़ियों आदि का वह ढेर जिस पर मुर्दा जलाते हैं।

आज के माहौल को देखते हुए ऐसा लगता है कि गाँधी जी की चिता के साथ ही आपसी सद्भाव, प्रेम, अहिंसा सब-कुछ जल कर राख हो गया।
अंतशय्या, अन्तशय्या, चिता, चित्या

Wood heaped for burning a dead body as a funeral rite.

funeral pyre, pyre