అర్థం : పొగడ్తలతో ప్రేరేపించడం
ఉదాహరణ :
అతన్ని ఎక్కువ ఉబ్బించవద్దు రమేష్ ముఖస్తుతి చేసి మహేష్‌ను ఎక్కించాడు
పర్యాయపదాలు : ఉన్నతిచేయు, ఎక్కించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी में कुछ अभिमान उत्पन्न करना या किसी को अधिक महत्व देना।
उसको ज्यादा मत चढ़ाओ।