అర్థం : పైస్థాయి పదవిలొ వుండటం
ఉదాహరణ :
నాన్నగారి సేనలో రామ్ ఒక ఉన్నత పదవి అధికారిగా వుంటున్నాడు.
పర్యాయపదాలు : గొప్పపదవియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
उच्च पद पर आसीन।
राम के पिताजी सेना में एक उच्चपदस्थ अधिकारी हैं।At an elevated level in rank or importance.
A high-level official.