అర్థం : తనపైన తనకు నమ్మకం కలిగి ఉండుట.
ఉదాహరణ :
ఆత్మధైర్యము గల వ్యక్తి జీవితంలో విజయాన్ని పొందుతాడు
పర్యాయపదాలు : ఆత్మవిశ్వాసం, ఆత్మస్తైర్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने ही सहारे पर रहनेवाला।
स्वावलंबी व्यक्ति जीवन में सफल होते हैं।