అర్థం : ఉల్లాసంతో వుండటం
ఉదాహరణ :
సినిమా చూడటం కోసం ఉత్సాహంతో పిల్లలు త్వరగా తయారవుతారు.
పర్యాయపదాలు : ఉత్సాహమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing keen interest or intense desire or impatient expectancy.
Eager to learn.