పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవయవాలు అనే పదం యొక్క అర్థం.

అవయవాలు   నామవాచకం

అర్థం : శరీరంలో ఉండే అన్నీ అంగాలు.

ఉదాహరణ : కాళ్ళు, చేతులు, మొండం, తల మొదలుగునవి శరీర భాగాలు.

పర్యాయపదాలు : అంగాలు, శరీరఅవయవాలు, శరీరభాగాలు, శరీరాంగాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर का कोई भाग।

हाथ,पैर आदि शारीरिक भाग हैं।
शारीरिक अंश, शारीरिक भाग

Any part of an organism such as an organ or extremity.

body part