పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవని అనే పదం యొక్క అర్థం.

అవని   నామవాచకం

అర్థం : నీరు లేకుండా ఉండే ప్రదేశం

ఉదాహరణ : భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి

పర్యాయపదాలు : ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भूमि जो जल से रहित हो।

पृथ्वी का एक तिहाई भाग ही थल है।
अवन, आराजी, इड़, जमीं, जमीन, ज़मीं, ज़मीन, थर, थल, धरती, भूमि, भूस्थल, सरजमीं, सरजमीन, सरज़मीं, सरज़मीन, स्थल

The solid part of the earth's surface.

The plane turned away from the sea and moved back over land.
The earth shook for several minutes.
He dropped the logs on the ground.
dry land, earth, ground, land, solid ground, terra firma

అర్థం : పంచ భూతలలో ఒక గ్రహం

ఉదాహరణ : వేదాలలో భూమిని ఆరాదించే విధానాలు ఉన్నాయి.

పర్యాయపదాలు : అచల, ధరణి, ధాత్రి, భరణి, భూమి


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदू धर्मग्रंथों में मान्य एक देवता जो भुवलोक के अधिपति हैं।

वेदों में भुव की आराधना का विधान है।
भुव

A deity worshipped by the Hindus.

hindu deity

అర్థం : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది

ఉదాహరణ : ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.

పర్యాయపదాలు : ధరణి, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ, విపుల


ఇతర భాషల్లోకి అనువాదం :

हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।

धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।
अचलकीला, अचला, अदिति, अपारा, अवनि, अवनी, उर्वि, क्षिति, खगवती, दैतेय मेदजा, दैत्यमेदजा, धरणि, धरणी, धरती, धरती माता, धरा, धरित्री, पृथ्वी, पृथ्वी माँ, प्रथी, बीजसू, भू, महि, मही, रत्नगर्भा, रेणुका, रेनुका, वसुंधरा, वसुधा, वसुन्धरा, विपुला, वैष्णवी, सुगंधिमाता, सुगन्धिमाता

A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.

aditi