అర్థం : తెలుసుకొనుటకు వీలైనది.
ఉదాహరణ :
ఈశ్వరుడు సహృదయులకు తెలియదగినవాడు
పర్యాయపదాలు : అర్థం చేసుకోదగిన, గ్రహింపదగిన, తెలుసుకోదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Capable of being apprehended or understood.
apprehensible, graspable, intelligible, perceivable, understandable