అర్థం : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.
ఉదాహరణ :
-నాకు ఇందులో కేవలం సగం కావాలి.
పర్యాయపదాలు : -సగం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.
ఉదాహరణ :
అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
ఉదాహరణ :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
పర్యాయపదాలు : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రచనలోని మూల విషయం
ఉదాహరణ :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
ఇతర భాషల్లోకి అనువాదం :