అర్థం : కుక్కలాగా వుండే పెద్ద అడవి జంతువు
ఉదాహరణ :
గొల్లవాడు తోడేలును చూసి భయంతో పరుగు తీశాడు.
పర్యాయపదాలు : అరణ్యశేనకం, తోడేలు, వృకం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various predatory carnivorous canine mammals of North America and Eurasia that usually hunt in packs.
wolf