పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అప్రతిష్ట అనే పదం యొక్క అర్థం.

అప్రతిష్ట   నామవాచకం

అర్థం : గౌరవము తగ్గిపోవుట.

ఉదాహరణ : దేశానికి అగౌరవము ఏర్పడుటకు బాధ్యులు మనమందరము.

పర్యాయపదాలు : అగౌరవము, గౌరవహీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

गौरवहीन होने की अवस्था या भाव।

देश की गौरवहीनता के ज़िम्मेदार हम सब हैं।
अगौरवता, गौरवहीनता, निस्तेजता

The way something is with respect to its main attributes.

The current state of knowledge.
His state of health.
In a weak financial state.
state

అర్థం : కీర్తి కానటువంటిది

ఉదాహరణ : పరువులేని వీధిలో వుంటే మన పరువు కూడా పోతుంది.

పర్యాయపదాలు : అపకీర్తి, అవమానం, పరువులేని


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे लोग बुरा कहते हों या जिसे कुख्याति मिली हो।

बदनामों की बस्ती में रहोगे तो बदनामी तो होगी ही।
कुख्यात, बदनाम