అర్థం : సౌకర్యము కలిగి ఉండే భావన.
ఉదాహరణ :
పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.
పర్యాయపదాలు : అనువైన, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।
परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।The process of adapting to something (such as environmental conditions).
adaptation, adaption, adjustment