అర్థం : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.
ఉదాహరణ :
భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.
పర్యాయపదాలు : అణచివేత, అత్యాచారం, అన్యాయం, దౌర్జన్యం, బలత్కారం, బలవంతం, హింస
ఇతర భాషల్లోకి అనువాదం :
दूसरों के साथ बलपूर्वक किया जानेवाला वह अनुचित व्यवहार जिससे उन्हें बहुत कष्ट हो।
भारतीय जनता पर अँग्रेज़ों ने बहुत ही अत्याचार किए।Cruel or inhumane treatment.
The child showed signs of physical abuse.అర్థం : చెడ్డ ప్రవర్తన కలిగియుండే భావన.
ఉదాహరణ :
చెడునడత నుండి మనం కాపాడుకోవాలి.
పర్యాయపదాలు : చెడుఆచరణ, చెడుతనం, చెడునడత, చెడుప్రవర్తన, దురాచారం, దుర్మార్గం
ఇతర భాషల్లోకి అనువాదం :
दुश्चरित्र होने की अवस्था या भाव।
दुश्चरित्रता से बचना चाहिए।